ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 6:43 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోమంత్రి మంత్రి అమిత్ షా.

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
నగర పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా  చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు వారికి వేద ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు.